Learn Telugu Sentences through English
నమస్కారం ! | Namaskaaram | Hi ! |
శుభోదయం ! | Shubhodayam | Good morning ! |
శుభ సాయంత్రం ! | Shubha saayantram | Good evening ! |
శుభ రాత్రి! | Shubha Raatri | Good night ! |
స్వాగతం | Swaagatam | Welcome |
మీరు ఎలా ఉన్నారు ? | Meeru ela unnaru | How are you ? |
నేను బాగున్నాను | Nenu baagunnanu | Iam fine |
మంచిది | Manchidi | Good |
ధన్యవాదాలు | Dhanyavaadaalu | Thank you |
ఏమి జరుగుతుంది ? | Emi Jarugutundi | What is going on ? |
పోయివస్తాను ! | Poyi vastaanu | Good bye ! |
నేను సహాయం చేయచ్చా? | Nenu sahaayam cheyachaa | Can I help ? |
ఒక్క నిమిషం ! | Okka nimisham | One minute please ! |
నన్ను వెళ్ళనివ్వు | Nannu vellanivvu | Let me go. |
నేను మార్కెట్ కి వెళ్ళాలి | Nenu Maarket ki vellali | I have to go to the market. |
తరువాత రండి | Taruvaata randi | Come some other time. |
త్వరగ తిరిగి రా | Tvaraga tirigi raa | Come back soon |
నేను ఇది ఎలా చేయగలను | Nenu idi ela cheyagalanu | How can I do this ? |
మీ పేరు ఏమిటి | Mee peru emiti | What is your name |
నా పేరు రాజ్ | Naa peru raj | My name is raj |
మీరు ఎక్కడ నుంచి వచ్చారు | Meeru ekkada nunchi vachaaru | Where are you from |
నేను లండన్ నుండి వచ్చాను | Nenu london nunchi vachaanu | Iam from london |
మీరు ఏమి చేస్తారు | Meeru emi chestaaru | What do you do |
నేనొక ఉపాధ్యాయుడిని | Nenoka upaadhyaayudini | Iam a teacher |
మీరు ఎక్కడికి వెళుతున్నారు | Meeru ekkadiki velutunnaru | Where are you going |
నేను ఇంటికి వెళ్తున్నాను | Nenu intiki velutunnanu | Iam going to home |
రాజ్ వస్తున్నాడు | Raj vastunnadu | Raj is coming |
రాజ్ వెళ్తున్నాడు | Raj veltunnadu | Raj is going |
హోటల్ ఎక్కడ | Hotel ekkada | Where is hotel |
నాకు నీరు అవసరం | Naaku neeru avasaram | I need water |
నేను ఆకలితో ఉన్నాను | Nenu aakalito unnanu | Iam hungry |
నాకు దాహం వేస్తోంది | Naaku daaham vestondi | Iam thirsty |
దీని ధర ఎంత | Deeni dhara enta | What is it’s price |
నేను టాయిలెట్ కి వెళ్ళాలి | Nenu toilet ki vellali | I need to go to toilet |
నాకు మీరు చాలా గుర్తుకు వచ్చారు | Naaku meeru chaalaa gurtuku vachaaru. | I missed you so much |
మనం తప్పిపోయాము | Manam tappipoyamu | We are Lost |
నేను రామ్ కొరకు వెతుకుతున్నాను | Nenu ram koraku vetukutunnanu | Iam Searching for Ram |
నాతో రా | Naato raa | Come with me |
మీరు చాలా దయ కలవారు | Meeru chaalaa daya kalavaaru | You’re very kind |
నేను ఢిల్లీలో ఉంటాను | Nenu dillilo untaanu | I stay in delhi |
మీ వయస్సు ఎంత ? | Mee vayasu enta | How old are you? |
నా వయస్సు ఇరవై సంవత్సరాలు | Naa vayasu iravai samvtsaraalu | Iam twenty years old |
నేను వెళ్ళాలి | Nenu vellali | I have to go |
శుభాకాంక్షలు | Shubhaakaankshalu | Good luck |
పుట్టినరోజు శుభాకాంక్షలు | Puttina roju Shubhaakaankshalu | Happy Birthday |
అభినందనలు | Abhinandanalu | Congratulations |
క్షమించండి | Kshaminchandi | Sorry |
పర్వాలేదు | Parvaaledu | No Problem |
నాకు తెలియదు | Naaku teliyadu | I Don’t Know |
దీనిని తెలుగులో ఏమంటారు | Deenini telugu lo Emantaaru | What’s it Called In Telugu |
ఇది ఏమిటి ? | Idi emiti | What Is This? |
నాకు తెలుగు బాగా రాదు | Naaku telugu baagaa raadu | My Telugu is bad |
నేను తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నాను | Nenu Telugu Nerchukovaalanukuntunnanu | I want to learn Telugu |
మీరు నాకు తెలుగు నేర్పిస్తారా ? | Meeru naaku telugu nerpistaaraa | Will you teach me telugu |
బాధపడకండి | Baadhapadakandi | Don’t worry |
అవును | Avunu | Yes |
కాదు | Kaadu | No |
తప్పకుండా | Tappakunda | Sure |
ఇది తీసుకొండి | Idi teesukondi | Take this |
అది ఇవ్వండి | Adi ivvandi | Give that |
మీకు ఇది నచ్చిందా | Meeku idi nachinda | Do you like it |
నాకు ఇది నచ్చింది | Naaku idi nachindi | I like it |
నిజంగా | Nijangaa | Really |
చూడు | Choodu | Look |
త్వరగా | Tvaraga | Hurry up |
ఎంత సమయం అయ్యింది ? | Enta samayam ayyindi | What time is it? |
పది గంటలు అయ్యింది | Padi gantalu ayyindi | It’s 10 o’clock |
నాకు ఇది కావాలి | Naaku idi kaavaali | I want this |
నా ఆరోగ్యం బాగా లేదు | Naa aarogyam baagaaledu | My health is bad |
నాకు ఒక వైద్యుడు కావాలి | Naaku oka vaidyudu kaavaali | I need a doctor |
మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది | Nice to meet you | |
మీకు తెలుగు వస్తుందా ? | Meeku telugu vastunda | Do you know telugu |
నాకు తెలుగు రాదు | Naaku telugu raadu | I dont know telugu |
నాకు కొంత తెలుగు వస్తుంది | Naaku konta telugu vastundi | I know some telugu |
దయచేసి | Dayachesi | Please |
నేను శాఖాహారిని | Nenu shaakhaahaarini | Iam a vegetarian |
నేను మాంసాహారిని | Nenu maansaahaarini | Iam a non vegetarian |
ఇది ఏమిటి | Idi emiti | What is it |
ఇది చాలా ఖరీదైనది | Idi chaalaa khareedainadi | It is very Expensive |
దీని ధర తగ్గించండి | Deeni dhara tagginchandi | Reduce it’s price |
ఇది చాలా చవక | Idi chaalaa chavaka | It is very cheap |
నా పర్సు పోయింది | Naa parsu poyindi | I lost my wallet |
శుభ ప్రయాణం | Shubha prayaanam | Have a good journey |
నెమ్మదిగా మాట్లాడండి | Nemmadiga maatlaadandi | Speak slowly |
ఇది నాకు నచ్చింది | Idi naaku nachindi | I like this |
దీని ధర ఎంత ? | Deeni dhara enta | How much is this? |
మీకు ఏం నచ్చుతుంది | Meeku em nachutundi | what do you like |
ఇది ఆసక్తికరంగా ఉంది | Idi aasaktikaranga undi | it’s interesting |
ఇక్కడికి రా | Ikkadiki raa | Come here |
అక్కడికి వెళ్ళు | Akkadiki vellu | Go there |
పని చేయండి | Pani cheyandi | Do the work |
డబ్బు ఇవ్వండి | Dabbu ivvandi | Give money |
డబ్బు తీసుకోండి | Dabbu teesukondi | Take money |
నిశ్శబ్దంగా ఉండండి | Nishabdanga undandi | keep quiet |
పరుగెత్తు | Parugettu | Run |
వెళ్దాం | Veldaam | Let’s go |
రేపు కలుద్దాం | Repu kaluddam | See you tomorrow |
నువ్వు బిజీగా ఉన్నావా | Nuvvu bijeegaa unnaavaa | are you busy |
నువ్వు ఖాళీగా ఉన్నావా | Nuvvu khaaleegaa unnaavaa | Are you free |
ఇప్పుడు కాదు | Ippudu kaadu | Not now |
తరువాత | Taruvaata | Later |
మీకు ఏం కావాలి | Meeku em kaavaali | What do you want |
మీరు చాలా అందంగా ఉన్నారు | Meeru chaalaa andanga unnaaru | You are very beautiful |
ఈ పుస్తకము ఎవరిది | EE pustakamu evaridi | Whose book is this |
రైల్వే స్టేషన్ ఎంత దూరం | Railway station enta dooram | How far is the railway station |
నాకు ఛాయ్ కావాలి | Naaku Chaay kaavaali | I want tea |
నేను ఆఫీసు కు వెళ్తున్నాను | Nenu offisuku veltunnanu | Iam going to office |
నేను రేపు వస్తాను | Nenu repu vastaanu | I will come tomorrow |
నేను ఈరోజు వెళ్తాను | Nenu eeroju veltaanu | I will go today |
ఈ రోజు వాతావరణం బాగుంది | Ee roju vaataavaranam baagundi | Today the weather is good |
వర్షం పడుతుంది | Varsham padutundi | It’s raining |
వాతావరణం వేడిగా ఉంది | vaataavaranam vediga undi | The weather is hot |
వాతావరణం చల్లగా ఉంది | vaataavaranam challagaa undi | The weather is cool |
నేను అలసిపోయాను | Nenu alasipoyaanu | Iam tired |
నాకు ఆపిల్ పండ్లు ఇష్టం | Naaku aaple pandlu ishtam | I like apples |
నువ్వు రా | Nuvvu raa | You come |
నువ్వు వెళ్ళు | Nuvvu vellu | You go |
అటు చూడు | Atu choodu | Look there |
నువ్వు విను | Nuvvu vinu | You listen |
నువ్వు చూడు | Nuvvu choodu | You see |
నువ్వు మాట్లాడు | Nuvvu maatlaadu | You speak |
నువ్వు తిను | Nuvvu tinu | You eat |
నువ్వు త్రాగు | Nuvvu traagu | You drink |
శబ్దం చేయకండి | Shabdam cheyakandi | Don’t make noise |
నేను తింటున్నాను | Nenu Tintunnanu | Iam eating |
నేను త్రాగుతున్నాను | Nenu traagutunnanu | Iam drinking |
నేను నిద్ర పోతున్నాను | Nenu nidrapotunnanu | Iam sleeping |
నేను స్నానం చేస్తున్నాను | Nenu snaanam chestunnanu | Iam bathing |
నేను పని చేస్తున్నాను | Nenu pani chestunnanu | Iam working |
నేను చూస్తున్నాను | Nenu choostunnanu | Iam watching |
నేను వింటున్నాను | Nenu vintunnanu | Iam listening |
నేను వంట వండుతున్నాను | Nenu vanta vandutunnanu | I am cooking |
నేను బట్టలు ఉతుకుతున్నాను | Nenu battalu utukutunnanu | I am washing clothes |
నేను రాస్తున్నాను | Nenu raastunnanu | I am writing |
నేను చదువుతున్నాను | Nenu chaduvutunnanu | I am reading |
నాకు అర్థం కాలేదు | Naaku artham kaaledu | I did not understand |
మీరు ఏం చేస్తున్నారు | Meeru em chestunnaru | What are you doing |
మీరు ఎక్కడ ఉంటారు | Meeru ekkada untaaru | Where do you stay |
ఇది నా ఇల్లు | Idi naa illu | This is my house |
నా దగ్గర డబ్బు లేదు | Naa daggara dabbu ledu | I do not have money |
ఇది చాలా అందంగా ఉంది | Idi chaalaa andangaa undi | This is very beautiful |
ఇది చాలా బాగుంది | Idi chaalaa baagundi | It is very good |
నా వెంట పడకు | Naa venta padaku | Do not follow me |
మీ ఫోన్ నంబర్ ఏమిటి | Mee phone number emiti | What is your phone number |
మీరు ఎవరు | Meeru evaru | Who are you |
నేను లోపలికి రావచ్చా | Nenu lopaliki raavachchaa | Can i come in |
తలుపు తీయండి | Talupu teeyandi | open the door |
నేను మందులు కొనాలి | Nenu mandulu konaali | I want to buy medicines |
మీకు వంట వండడం వచ్చా | Meeku vanta vandadam vachchaa | Do you cook |
మీరు తెలుగు లో మాట్లాడగలరా | Meeru telugu lo maatlaadagalaraa. | Can you speak telugu |
బస్ స్టాండ్ కి ఎలా వెళ్ళాలి | Bus stand ki ela vellali | How to go to bus stand |
ఆసుపత్రి ఎక్కడ ఉంది | Aasupatri ekkada undi | Where is the hospital |
నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి | I have hundred rupees | Naa daggara vanda roopaayalu unnaayi |
ఇది ఎవరిది | Idi evaridi | Who owns it |
ఇది నాది | Idi naadi | This is mine |
ఇది నాది కాదు | Idi naadi kaadu | It is not mine |
ఇది మీది | Idi meedi | It is yours |
నేను నిజం చెప్తున్నాను | Nenu nijam cheptunnanu | I am telling the truth |
మీరు నిజం చెప్తున్నారా | Meeru nijam cheptunnaaraa | Are you telling the truth |
మీరు అబద్దం చెప్తున్నారు | Meeru abaddam cheptunnaaru | You are lying |
లోపలికి రా | Lopaliki raa | Come inside |
బయటికి వెళ్ళు | Bayatiki vellu | Go outside |
> Learn Telugu Colours names through English
< Learn Telugu Animals , Birds names through English
<< Learn Telugu through English