Learn Hindi Sentences through Telugu
नमस्ते |
Namastey |
నమస్కారం! |
|
Suprabhaat |
శుభోదయం |
|
Shubh sandhyaa |
శుభ సాయంత్రం! |
|
Shubh raatri |
శుభ రాత్రి! |
|
Aapka swaagat hai! |
మీకు స్వాగతం |
|
Aap kaisey hain? |
మీరు ఎలా ఉన్నారు? |
|
My theek hoon |
నేను బాగున్నాను |
|
Accha |
మంచిది |
|
Shukriyaa |
ధన్యవాదాలు |
|
Kyaa chal rahaa hai ? |
ఏమి జరుగుతుంది? |
|
Alvida |
పోయివస్తాను |
|
Kya my madad kar sakta hu |
నేను సహాయం చేయచ్చా? |
|
Ek minat |
ఒక్క నిమిషం! |
|
Mujye jaaney do |
నన్ను వెళ్ళనివ్వు |
|
Mujhye baazaaar jaana hai |
నేను మార్కెట్ కి వెళ్ళాలి |
|
Fir kabhee aana |
తరువాత రండి |
|
Jaldee waapas aana |
త్వరగ తిరిగి రా |
|
Main yah kaise kar sakta hu |
నేను ఇది ఎలా చేయగలను |
|
Aapka naam kya hi |
మీ పేరు ఏమిటి |
|
Mera naam raj hi |
నా పేరు రాజ్ |
|
aap kaha se hi |
మీరు ఎక్కడ నుంచి వచ్చారు |
|
My london se hu |
నేను లండన్ నుండి వచ్చాను |
|
Aap kya karte hai |
మీరు ఏమి చేస్తారు |
|
My adhyaapak hu |
నేనొక ఉపాధ్యాయుడిని |
|
Aap kaha jaa rahe hai |
మీరు ఎక్కడికి వెళుతున్నారు |
|
My ghar jaa raha hu |
నేను ఇంటికి వెళ్తున్నాను |
|
Raj aa raha hai |
రాజ్ వస్తున్నాడు |
|
Raj jaa raha hai |
రాజ్ వెళ్తున్నాడు |
> Learn Hindi Colours names through Telugu
< Learn Hindi Birds Names through Telugu
<< Learn Hindi through Telugu