Learn Telugu Numbers through English

Learn Telugu Numbers through English

సంఖ్యలు Sankhyalu Numbers
సున్న Sunna 0
ఒకటి Okati 1
రెండు Rendu 2
మూడు Moodu 3
నాలుగు Naalugu 4
అయిదు Aidu 5
ఆరు Aaru 6
ఏడు Edu 7
ఎనిమిది Enimidi 8
తొమ్మిది Tommidi 9
పది padi 10
పదకొండు Padakondu 11
పన్నెండు Pannendu 12
పదమూడు Padamoodu 13
పధ్నాలుగు Padnaalugu 14
పదిహేను Padihenu 15
పదహారు Padahaaru 16
పదిహేడు Padihedu 17
పధ్ధెనిమిది Paddenimidi 18
పందొమ్మిది Pandommidi 19
ఇరవై Iravai 20
ఇరవై ఒక్కటి Iravai Okati 21
ఇరవై రెండు Iravai Rendu 22
ఇరవై మూడు Iravai Moodu 23
ఇరవై నాలుగు Iravai Naalugu 24
ఇరవై ఐదు Iravai Aidu 25
ఇరవై ఆరు Iravai Aaru 26
ఇరవై ఏడు Iravai Edu 27
ఇరవై ఎనిమిది Iravai Enimidi 28
ఇరవై తొమ్మిది Iravai Tommidi 29
ముప్పై Muppai 30
ముప్పై ఒక్కటి Muppai Okati 31
ముప్పై రెండు Muppai Rendu 32
ముప్పై మూడు Muppai Moodu 33
ముప్పై నాలుగు Muppai Naalugu 34
ముప్పై ఐదు Muppai Aidu 35
ముప్పై ఆరు Muppai Aaru 36
ముప్పై ఏడు Muppai Edu 37
ముప్పై ఎనిమిది Muppai Enimidi 38
ముప్పై తొమ్మిది Muppai Tommidi 39
నలభై Nalabhai 40
నలభై ఒక్కటి Nalabhai Okati 41
నలభై రెండు Nalabhai Rendu 42
నలభై మూడు Nalabhai Moodu 43
నలభై నాలుగు Nalabhai Naalugu 44
నలభై ఐదు Nalabhai Aidu 45
నలభై ఆరు Nalabhai Aaru 46
నలభై ఏడు Nalabhai Edu 47
నలభై ఎనిమిది Nalabhai Enimidi 48
నలభై తొమ్మిది Nalabhai Tommidi 49
యాబై Yaabai 50
యాబై ఒకటి Yaabai Okati 51
యాబై రెండు Yaabai Rendu 52
యాబై మూడు Yaabai Moodu 53
యాబై నాలుగు Yaabai Naalugu 54
యాబై అయిదు Yaabai Aidu 55
యాబై ఆరు Yaabai Aaru 56
యాబై ఏడు Yaabai Edu 57
యాబై ఎనిమిది Yaabai Enimidi 58
యాబై తొమ్మిది Yaabai Tommidi 59
అరవై Aravai 60
అరవై ఒకటి Aravai Okati 61
అరవై రెండు Aravai Rendu 62
అరవై మూడు Aravai Moodu 63
అరవై నాలుగు Aravai Naalugu 64
అరవై అయిదు Aravai Aidu 65
అరవై ఆరు Aravai Aaru 66
అరవై ఏడు Aravai Edu 67
అరవై ఎనిమిది Aravai Enimidi 68
అరవై తొమ్మిది Aravai Tommidi 69
డెబ్బై Debai 70
డెబ్బై ఒకటి Debai Okati 71
డెబ్బై రెండు Debai Rendu 72
డెబ్బై మూడు Debai Moodu 73
డెబ్బై నాలుగు Debai Naalugu 74
డెబ్బై అయిదు Debai Aidu 75
డెబ్బై ఆరు Debai Aaru 76
డెబ్బై ఏడు Debai Edu 77
డెబ్బై ఎనిమిది Debai Enimidi 78
డెబ్బై తొమ్మిది Debai Tommidi 79
ఎనభై Enabhai 80
ఎనభై ఒకటి Enabhai Okati 81
ఎనభై రెండు Enabhai Rendu 82
ఎనభై మూడు Enabhai Moodu 83
ఎనభై నాలుగు Enabhai Naalugu 84
ఎనభై అయిదు Enabhai Aidu 85
ఎనభై ఆరు Enabhai Aaru 86
ఎనభై ఏడు Enabhai Edu 87
ఎనభై ఎనిమిది Enabhai Enimidi 88
ఎనభై తొమ్మిది Enabhai Tommidi 89
తొంభై Tombhai 90
తొంభై ఒకటి Tombhai Okati 91
తొంభై రెండు Tombhai Rendu 92
తొంభై మూడు Tombhai Moodu 93
తొంభై నాలుగు Tombhai Naalugu 94
తొంభై అయిదు Tombhai Aidu 95
తొంభై ఆరు Tombhai Aaru 96
తొంభై ఏడు Tombhai Edu 97
తొంభై ఎనిమిది Tombhai Enimidi 98
తొంభై తొమ్మిది Tombhai Tommidi 99
వంద Vanda 100
ఒక వంద పది Oka vanda padi 110
రెండు వందలు Rendu vandalu 200
రెండు వందల పన్నెండు Rendu vandala pannendu 212
మూడు వందలు Moodu vandalu 300
మూడు వందల ఇరవై Moodu vandala iravai 320
నాలుగు వందలు Naalugu vandalu 400
ఐదు వందలు Aidu vandalu 500
ఆరు వందలు Aaru vandalu 600
ఏడు వందలు Edu vandalu 700
ఎనిమిది వందలు Enimidi vandalu 800
తొమ్మిది వందలు Tommidi vandalu 900
తొమ్మిది వందల యాభై Tommidi vandala yaabhai 950
వెయ్యి Veyyi 1000
ఒక వెయ్యి ఒక వంద పది Oka veyyi oka vanda padi 1110
ఐదు వేలు Aidu velu 5000
పది వేలు Padi velu 10000
ఇరవై వేలు Iravai velu 20000
ముప్పై వేలు Muppai velu 30000
యాభై వేలు Yaabhai velu 50000
ఒక లక్ష Oka laksha 1,00,000 (One lakh)
పది లక్షలు Padi Lakshalu 10,00,000 (Ten lakh)
ఒక కోటీ Oka koti 100,00,000 (1 Crore )
పది కోట్లు Padi kotlu 100,000,000 (10 Crore )
వంద కోట్లు Vanda kotlu 1,000,000,000 (100 Crore)
పది వేల కోట్లు Padi vela kotlu 10,000 Crore/Hundred billion
Learn Telugu Numbers through English

Learn Telugu Numbers through English

Learn Telugu Prepositions through English

Learn Telugu Colours names through English

<<  Learn Telugu through English

 

Learn Telugu From English app

Learn Telugu From English app

 

Our Youtube channel

 

Don`t copy text!