Learn Telugu Body Parts Names through English
వెంట్రుకలు | Ventrukalu | Hair |
కళ్ళు | Kallu | Eyes |
నోరు | Noru | Mouth |
భుజము | Bhujamu | Arm |
దంతాలు | Dantaalu | Teeth |
వీపు | Veepu | Back |
కడుపు | Kadupu | Stomach |
గొంతు | Gontu | Throat |
కాలు | Kaalu | Leg |
చెయ్యి | Cheyyi | Hand |
ముక్కు | Mukku | Nose |
చెవి | Chevi | Ear |
తల | Tala | Head |
ముఖము | Mukhamu | Face |
మెడ | Meda | Neck |
గడ్డము | Gaddamu | Beard |
మీసము | Meesamu | Moustache |
తుంటి | Tunti | Hip |
గోరు | Goru | Nail |
చర్మము | Charmamu | Skin |
పిడికిలి | Pidikili | Fist |
పెదవి | Pedavi | Lips |
రక్తము | Raktamu | Blood |
కనుబొమ్మ | Kanubomma | Brow |
మోచెయ్యి | Mocheyyi | Elbow |
బొడ్డు | Boddu | Navel |
చంక | Chanka | Armpit |
గడ్డము | Gaddamu | Chin |
చెంప | Chempa | Cheek |
చీలమండ | Cheelamanda | Ankle |
మెదడు | Medadu | Brain |
కనురెప్ప | Kanureppa | Eyelid |
నాలుక | Naaluka | Tongue |
గుండె | Gunde | Heart |
కాలివేలు | Kaalivelu | Toe |
శరీరము | Shareeramu | Body |
వేలు | Velu | Fingers |
బొటన వ్రేలు | Botana velu | Thumb |
పేగు | Pegu | Intestine |
మడమ | Madama | Heel |
మణికట్టు | Manikattu | Wrist |
పుర్రె | Purre | Skull |
మూత్రపిండం | Mootrapindam | Kidney |
మోకాలు | Mokaalu | Knees |
ఛాతీ | Chaati | Chest |
దవడ | Davada | Jaw |
తొడ | Toda | Thigh |
కాలేయం | Kaaleyam | Liver |
ముక్కురంధ్రము | Mukku randhramu | Nostril |
నరము | Naramu | Nerve |
పక్క ఎముక | Pakka emuka | Rib |
ఊపిరితిత్తులు | Oopiri tittulu | Lungs |
కండరములు | Kandaramulu | Muscles |
వెన్నెముక | Vennemukka | Spine |
ఎముక | Emuka | Bone |
అరచేయి | Aracheyi | Palm |
భుజము | Bhujamu | Shoulder |
> Learn Telugu Relationship Names through English
< Learn Telugu Vegetables names through English
<< Learn Telugu through English