Learn Hindi Adjectives through Telugu

Learn Hindi Adjectives through Telugu

बड़ा Badaa పెద్ద
छोटा Chota చిన్న
गहरा Gahra లోతైన
लंबा Lamba పొడవైన
मोटा Mota మందపాటి/లావైన
पतला Patla సన్నని/పలుచని
गोल Gol గుండ్రని
सीधा Seedha తిన్నని , వంకర లేని, నేరుగా
ताज़ा Taaja తాజా
कड़वा Kadva చేదు
मीठा Meeta తీపి
खट्टा Khatta పుల్లని
नमकीन Namkeen ఉప్పగా
मसालेदार Masaaledaar మసాలాలతో కూడిన
चटपटा Chatpata కారంగా
बुरा Bura చెడు
अच्छा Achaa మంచి
साफ़ Saaf శుభ్రమైన , మురికి లేనటువంటి
गंदा Ganda మురికి , మురికైన
मुश्किल Mushkil కష్టం , కష్టమైన
आसान Aasaan సులభమైన
सूखा Sookha పొడిగా ఉన్న , తేమ లేనటువంటి
गीला Geela తడిగా ఉన్న
खाली Khaali ఖాళీ
भरा हुआ Bharaa huva నిండుగా ఉన్న
महँगा Mahanga ఖరీదైన
सस्ता Sastaa చవక
तेज़ Tej వేగవంతమైన
धीरे Dheere నెమ్మదిగా
नरम Naram మెత్తని , మృదువైన
कठिन Katin కఠినమైన , గట్టియైన
शक्तिशाली ShaktiShaali శక్తివంతమైన
कमज़ोर Kamjor బలహీనమైన , బలం లేని
नया Nayaa కొత్త , నూతనమైన
पुराना Puraana పాత
भारी Bhaaree భారీ , బరువైన
हलका Halka తేలికైన
थोडा Thoda కొంచెం
बहुत Bahut  చాలా
नकली Naklee నకిలీ
असली Aslee అసలు , అసలైన
खुश Khush సంతోషంగా
उदास Udaas విచారంగా , బాధతో కూడిన
गुस्सा Gussa కోపం
नाराज Naaraaj కోపం వచ్చిన వ్యక్తి , కోపిష్టి
ठंडा Thanda చల్లని
गरम Garam వేడి , వేడియైన
निर्दयी Nirdayi క్రూరమైన , దయలేని వ్యక్తి
दयालु Dayaalu మృధుస్వభావి , దయ ఉన్న వ్యక్తి
स्वादिष्ट Swaadisht రుచికరమైన
बेकार Bekaar పనికిరాని
उपयोगी Upayogi ఉపయోగకరమైన
ईमानदार Imaandaar నిజాయితీ పరుడు
बेईमान Be Imaan అవినీతి పరుడు
मशहूर Mashhoor పేరుగాంచిన , ప్రముఖ , ప్రసిద్ధమైన
अमीर Ameer ధనవంతుడు
गरीब Gareeb పేదవాడు
बीमार Beemaar ఆరోగ్యం సరిగా లేని , జబ్బుపడిన
स्वस्थ Swasth ఆరోగ్యకరమైన
शांत Shaant శాంతియుత
हिंसक Himsak హింసాత్మక
Learn Hindi Adjectives through Telugu

Learn Hindi Adjectives through Telugu

>  Learn Hindi Prepositions through Telugu

<  Learn Hindi Colours names through Telugu

<<  Learn Hindi through Telugu

Learn Hindi through Telugu App

Learn Hindi through Telugu App

 

Our Youtube channel

Don`t copy text!