Learn Hindi Relations names through Telugu

Learn Hindi Relations names through Telugu

दादा Dada తాత
दादी Dadi బామ్మగారు
नानी Naani అమ్మమ్మ
नाना Naanaa తల్లి యొక్క తండ్రి
पिता Pita తండ్రి
माँ Maa తల్లి
बेटा Beta కొడుకు
बेटी Beti కూతురు
भाभी Bhaabhi వదిన
ताऊ Taaoo పెద్ద నాన్న
ताई Taai పెద్దమ్మ
चाचा Chaachaa బాబాయి
चाची chachii పిన్ని
छोटा भाई Chota bhai తమ్ముడు
बडा भाई Bada bhai అన్నయ్య
बड़ी बहन Badi Bahan అక్క
छोटी बहन Choti Bahan చెల్లెలు
पति Pati భర్త
पत्नी Patni భార్య
साला Saalaa బావమరిది/భార్య సోదరుడు
साली Saali మరదలు/భార్య సోదరి
ननद Nanad భర్త యొక్క సోదరి
जेठ Jeth భర్త యొక్క అన్నయ్య
जेठानी Jethaani భర్త యొక్క అన్నయ్య భార్య
देवर Devar భర్త తమ్ముడు
देवरानी Devraani భర్త యొక్క తమ్ముడి భార్య
ससुर Sasur మామగారు
सास Saas అత్తయ్య
दामाद Daamaad అల్లుడు
बहु Bahu కోడలు
बच्चे Bache పిల్లలు
भांजा Bhaanja సోదరి కుమారుడు
भांजी Bhaanji సోదరి కుమార్తె
भतीजा Bhatiija సోదరుని కొడుకు
भतीजी Bhatiiji సోదరుని కూతురు
मामा Maama మామయ్యా/ తల్లి యొక్క సోదరుడు
मामी Maami తల్లి యొక్క సోదరుడి భార్య
मौसी Mousi తల్లి యొక్క సోదరి
मौसा Mousa తల్లి యొక్క సోదరి భర్త
बुआ Buaa అత్త / తండ్రి యొక్క సోదరి
फूफा phupha తండ్రి యొక్క సోదరి భర్త
दोस्त Dost స్నేహితుడు
लडका Ladka బాలుడు
लडकी Ladki బాలిక
आदमी Aadmi మనిషి / పురుషుడు.
औरत Aurat మహిళ / స్త్రీ
परिवार Parivaar కుటుంబం
रिश्तेदार Rishtedaar బంధువు / బంధువులు
लोग Log ప్రజలు / వ్యక్తులు
Learn Hindi Relations names through Telugu

Learn Hindi Relations names through Telugu

Learn Hindi Pulses names through Telugu

Learn Hindi Spices names through Telugu

<<  Learn Hindi through Telugu

Learn Hindi through Telugu App

Learn Hindi through Telugu App

 

Our Youtube channel

Don`t copy text!