Learn Hindi Sentences through Telugu
| नमस्ते | Namastey | నమస్కారం! |
|
| Suprabhaat | శుభోదయం |
|
| Shubh sandhyaa | శుభ సాయంత్రం! |
|
| Shubh raatri | శుభ రాత్రి! |
|
| Aapka swaagat hai! | మీకు స్వాగతం |
|
| Aap kaisey hain? | మీరు ఎలా ఉన్నారు? |
|
| My theek hoon | నేను బాగున్నాను |
|
| Accha | మంచిది |
|
| Shukriyaa | ధన్యవాదాలు |
|
| Kyaa chal rahaa hai ? | ఏమి జరుగుతుంది? |
|
| Alvida | పోయివస్తాను |
|
| Kya my madad kar sakta hu | నేను సహాయం చేయచ్చా? |
|
| Ek minat | ఒక్క నిమిషం! |
|
| Mujye jaaney do | నన్ను వెళ్ళనివ్వు |
|
| Mujhye baazaaar jaana hai | నేను మార్కెట్ కి వెళ్ళాలి |
|
| Fir kabhee aana | తరువాత రండి |
|
| Jaldee waapas aana | త్వరగ తిరిగి రా |
|
| Main yah kaise kar sakta hu | నేను ఇది ఎలా చేయగలను |
|
| Aapka naam kya hi | మీ పేరు ఏమిటి |
|
| Mera naam raj hi | నా పేరు రాజ్ |
|
| aap kaha se hi | మీరు ఎక్కడ నుంచి వచ్చారు |
|
| My london se hu | నేను లండన్ నుండి వచ్చాను |
|
| Aap kya karte hai | మీరు ఏమి చేస్తారు |
|
| My adhyaapak hu | నేనొక ఉపాధ్యాయుడిని |
|
| Aap kaha jaa rahe hai | మీరు ఎక్కడికి వెళుతున్నారు |
|
| My ghar jaa raha hu | నేను ఇంటికి వెళ్తున్నాను |
|
| Raj aa raha hai | రాజ్ వస్తున్నాడు |
|
| Raj jaa raha hai | రాజ్ వెళ్తున్నాడు |
Learn Hindi Sentences through Telugu
> Learn Hindi Colours names through Telugu
< Learn Hindi Birds Names through Telugu
<< Learn Hindi through Telugu