హిందీ లో మీరు అని ఎలా అంటారు
1. आप
ఆప్
మీరు
2. आप रामू है
ఆప్ రాము హై
మీరు రాము
3. आप सुरेश है
ఆప్ సురేష్ హై
మీరు సురేష్
4. आप सतीश है
ఆప్ సతీష్ హై
మీరు సతీష్
5. आप कमलेश है
ఆప్ కమలేశ్ హై
మీరు కమలేశ్
6. आप वेंकटेश है
ఆప్ వెంకటేష్ హై
మీరు వెంకటేష్
7. आप रमेश है
ఆప్ రమేష్ హై
మీరు రమేష్
8. आप त्रिपाठी है
ఆప్ త్రిపాఠి హై
మీరు త్రిపాఠి
9. आप छात्रा है
ఆప్ ఛాత్రా హై
మీరు విద్యార్థిని
10. आप मेनेजर है
ఆప్ మేనేజర్ హై
మీరు మేనేజర్
11. आप रमेश जी है
ఆప్ రమేష్ జీ హై
మీరు రమేష్ గారు
12. आप सीता जी है
ఆప్ సీత జీ హై
మీరు సీత గారు
13. आप पढ़ रहे है
ఆప్ పడ్ రహే హై
మీరు చదువుతున్నారు
14. आप आ रहे है
ఆప్ ఆ రహే హై
మీరు వస్తున్నారు
15. आप विमला है
ఆప్ విమల హై
మీరు విమల